అతని భార్య అంటే బలహీనతట
అప్పారావు: నీకు గొప్ప బలం ఏది..
సుబ్బారావు: నా భార్య..
అప్పారావు: నీకు పెద్ద బలహీనతేమిటీ..
సుబ్బారావు: నీ భార్య...
............ ..... ......
కొత్తగా పెళ్లయిన జంట హానీమూన్‌కు వచ్చి ఓ హోటల్‌లో దిగింది.
వారిని చూస్తూనే మేనేజర్ పెళ్లి కుమారుడి పేరును రిజిష్టర్‌లో రాసుకున్నాడు.
అప్పుడు పెళ్లి కూతురు మేనేజర్‌తో: మా ఆయన అంత గొప్పవాడా.. ఆయనకు అంత పేరుందా... అడగకుండానే పేరు రాసుకున్నారు...
మేనేజర్: అసలు విషయం అది కాదు.... నీ భర్త ప్రతి యేటా ఇదే హోటల్‌లో హానీమూన్ చేసుకుంటాడు.












Click it and Unblock the Notifications