అతను ఇంటి పట్టునే లేడు, అయినా....
"అదేంటి... మీ ఇంట్లో మంచం ఉండేది కదా ఏమైంది?"
"నేనే తీయించేసాను"
"ఎందుకు?"
"లేకపోతే... నేను క్యాంపు నుంచి ఎప్పుడొచ్చినా మా ఆవిడ ఎవడో ఒకణ్ణి మంచం క్రింద దాస్తోంది" అంటూ రీజన్ చెప్పాడు.
------------
"ఆ సుబ్బి గాడు ఎప్పుడు ఇంటిపట్టున వుండదు. మరి వాళ్లావిడ ప్రెగ్నింట్ ఎలా అయ్యిందో?" అనుమానంగా అన్నాడు రాజు
"వాడు ఇంటిపట్టున లేడు కాబట్టే ఆమె ప్రెగ్నెంట్ అయింది..." అన్నాడు వినోద్












Click it and Unblock the Notifications