గొడ్డలితో పోయేదానికి అంటే...
తన భర్తకు ఎవరితోనో అక్రమ సంబంధం వుందని తెల్సిన రాజ్యం.... "నేను మీలాగే ఎవరితోనా అక్రమ సంభందం పెట్టుకుంటే..." అని భర్తను నిలదీసింది.
"పెట్టుకో...అంత దరిద్రపు టేస్టున్నవాడు ఎవడో చూద్దాం..." అన్నాడు
----
"గోటితో పోయేదానికి గొడ్డలి వాడ్డం అంటే ఏంటో?"
"ఏముంది రెండు రూపాయల నిరోధ్ వాడితే రెండు వేల రూపాయల అబార్షన్ ఖర్చు తప్పటం లాంటిది..."












Click it and Unblock the Notifications