ఇతనూ ఆమెకే ఇస్తాడట...

భార్య: పక్కింటి ఆయన భార్యను రోజుకు మూడు సార్లు ముద్దు పెడతాడు. ప్రతి సాయంత్రం రోజా పువ్వు తీసుకొస్తాడు. నువ్వు ఎందుకు అలా చేయవు...

భర్త: అతను అంగీకరిస్తే ఆమెకు నేను కూడా అలాగే ఇస్తా...

..... .... .....

రామారావు: నేను తండ్రిని కాబోతున్నాను తెలుసా...

సూర్యారావు: లేకలేక సంతానం కలుగుతోంది. మీ ఆవిడ చాలా ఆనందంగా ఉండి ఉంటుంది.

రామారావు: ఆ విషయం మా ఆవిడకు తెలియదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+