మొగడ్ని మార్చలేమని చురక
భార్యాభర్తల మధ్య తగాదా పతాక స్థాయికి చేరుకుంది. ఈ సమయంలో వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.
భర్త: కట్టుకున్న మొగుడి కన్నా నీకు చీరలే ఎక్కువయ్యాయన్న మాట
భార్య: అవును, చీరల్ని ఇష్టం లేనప్పుడు తీసేసి, వేరేవి కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మొగడితో అది కుదరదు కదా..
........ ....... .......
కొత్తగా పెళ్లయిన జంటకు శోభనం ఏర్పాటు చేశారు. శోభనం గదిలోకి భార్య టార్చిలైట్‌తో ప్రవేశించింది.
భర్త: ఏమిటి ఇక్కడికి టార్చిలైట్ తెచ్చావు...
భార్య: నేను గదిలోకి ప్రవేశించగానే లైట్లు ఆర్పేస్తారని మా మిత్రులు చెప్పారు.. నాకు చీకటి అంటే భయం.. అందుకే..












Click it and Unblock the Notifications