ఐదు నెలలైతే బయటపడుతుందట..

అమ్మాయి తండ్రి: మా అమ్మాయిని ఎన్ని రోజుల నుంచి ప్రేమిస్తున్నావు

అబ్బాయి: నాలుగు నెలల నుంచి..

అమ్మాయి తండ్రి: ఎలా నమ్మమంటావు...

అబ్బాయి: మరో ఐదు నెలలు ఆగితే మీరే నమ్ముతారు..

...... ....... ......

భార్య: నా వెనక ఓ వెధవ పడుతున్నాడు..

భర్త: ముఖం చూపించకపోయావా.. తిరిగి చూడకుండా పారిపోయి ఉండేవాడు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+