ఆయనకు సంభోగం సస్పెన్సట
శ్యామల: రాత్రి శోభనం ఎలా జరిగిందే...
సావిత్రి: నా మొహంలా జరిగింది..
శ్యామల: అదేమిటే.. నీ మొహం బాగానే ఉంది..
సావిత్రి: సీరియల్ డైరెక్టర్ నాకు వద్దంటే వినలేదు.. మా వాళ్లు..
శ్యామల: ఏమైందేమిటి..
సావిత్రి: ముద్దులు ముచ్చట్లు పెట్టాడు.. కౌగలించుకున్నాడు... కానీ ఆసలు కార్యం చేయలేదు..
శ్యామల: సస్పెన్స్ కోసమని చెప్పి అసలు కార్యం ఆపేశాడు.. వచ్చే వారం చేస్తాడట...
...... ....... ......
భార్య: మల్లెలు, జాజులూ తెమ్మంటే ప్లాస్టిక్ పువ్వులు తెచ్చారు....
భర్త: అసలు పువ్వులైతే వాడిపోతాయి.. ఇవైతే అలాగే ఉండిపోతాయి..
భార్య: ప్లాస్టిక్ పెళ్లాంతోనే మీ పని కానీయండి.. నాతో చేస్తే నేను నలిగిపోతాను...












Click it and Unblock the Notifications