ముద్దులతో ప్రారంభిద్దామా...
గర్ల్ ఫ్రెండ్: నీతో కటీఫ్ చేసుకుందామని అనుకుంటున్నా.. దానికి ముందు నువ్వు నాకు ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చేస్తా...
బాయ్ ఫ్రెండ్: జోక్ చేస్తున్నావా... అలా అయితే, ముందు ముద్దులు తిరిగిచ్చేయడంతో మొదలు పెడదాం...
...... ...... ......
భార్య (కోపంగా): నువ్వు ఎందరితో పడుకున్నావు...
భర్త: నీతో మాత్రమే డియర్.. మిగతా అందరితోనూ మేల్కొని ఉన్నప్పుడే...












Click it and Unblock the Notifications