కొవ్వొత్తులతోనే అమ్మాయిల పని..
నాలుగు రోజులుగా లేడీస్ హాస్టల్లో కరెంట్ లేదు
హాస్టల్ వార్డెన్ విద్యుత్తు కార్యాలయానికి ఫోన్ చేశాడు.
"అమ్మాయిలు నాలుగు రోజులుగా కొవ్వొత్తులతోనే పని కానిచ్సేస్తున్నారు" అని చెప్పాడు వార్డెన్.
"ఈ రోజు తప్పకుండా మనిషిని పంపిస్తా" అవతలి నుంచి సమాధానం..
......... .......... .....
అతనికి లెక్చరర్ నుంచి ప్రొఫెసర్‌గా ప్రమోషన్ వచ్చింది.
ఆ విషయం భార్యకు కొత్తగా చెప్పి ఆశ్చర్య పరచాలని అనుకున్నాడు.
ఆమె వద్దకు వెళ్లి... "నువ్వు ఈ రోజు నుంచి ప్రొఫెసర్‌తో పడుకుంటావు" అని చెప్పాడు.
"నిజంగానా..." అందామె.












Click it and Unblock the Notifications