ఆమెకు అతనితో కాదా..

తల్లిదండ్రులు తమకు బిడ్డ పుట్టగానే జ్యోతిష్కుడిని పిలిచి భవిష్యత్తు అడిగారు.

మగబిడ్డను చూసిన జ్యోతిష్కుడు: ఇతను ఎవరిని ముందు పిలిస్తే అతను చచ్చిపోతాడు.

పాప కాస్తా పెరిగి మాటలు వస్తున్న క్రమంలో నాన్నా అని పిలిచాడు. అంతే పక్కింటి వ్యక్తి మరణించాడు.

......... ...... ......

అప్పారావు: నేను తండ్రిని కాబోతున్నాను.. ఏం చేయాలో తోచడం లేదు.

సుబ్బారావు: దానికి సంతోషించాలి గానీ బాధ పడడం ఎందుకు..

అప్పారావు: మా ఆవిడకు ఆ విషయం తెలియదు..

సుబ్బారావు: అంటే మీ ఆవిడతో కాదా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+