ఆమె టిఫిన్, అయితే..
భార్య: నన్ను బ్యాంకాక్‌కు ఎందుకు తీసుకుని వెళ్లడం లేదు.
భర్త: రెస్టారెంట్‌కు ఎవరూ టిఫిన్ తీసుకుని వెళ్లరు.
....... ......... ........
ఓ యువతి భర్త హానీమూన్ ముగించుకుని వచ్చింది. బాగా అలసిపోయి కనపించింది.
దాంతో స్నేహితులు ఏం జరిగిందని అడిగారు.
"ఆ నలబై యేళ్ల వెధవ గత 20 ఏళ్ల నుంచి చాలా సేవ్ చేశానని చెప్తే డబ్బులేమో అనుకున్నాను" అని చెప్పింది.












Click it and Unblock the Notifications