కోడె మాత్రమే ఆ పని చేస్తుంది...

టీచర్: లేట్ ఎందుకైంది...

విద్యార్థి: మా ఆవును కోడె వద్దకు తీసుకెళ్లమని డాడీ చెప్పాడు

టీచర్ (కోపంగా): మీ డాడీ ఆ పని చేయలేడా...

విద్యార్థి: లేదు టీచర్, కోడె మాత్రమే చేయగలుగుతుంది.

..... .... ...

వృద్ధుడు (భార్యతో): నేను అమ్మాయిల వెంట పడుతుంటే నీకు కోపంగా ఉందా...

భార్య: ఏ మాత్రం లేదు...

వృద్ధుడు: ఎందుకు...

భార్య: కుక్కలు కార్ల వెంటపడుతాయి.. కానీ డ్రైవ్ చేయలేవు...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+