బ్రా కొంటే ఏమైనా అన్నానా...
రామేశ్వరి: ఏమే కామేశ్వరీ, నెల రోజులు యోగా చేసే సరికి నా బరువు ఆరు కిలోలు తగ్గింది తెలుసా?
కామేశ్వరి: నెల రోజులకు ఆరు కిలోలేనా.. ఒక్క రోజులో నాకు 75 కిలోల బరువు తగ్గింది
రామేశ్వరి: ఓహ్ మై గాడ్, ఎలా?
కామేశ్వరి: మా ఆయనకు విడాకులు ఇచ్చేశా...
..... .....
యువతీయువకులు కలిసి షాపింగ్ చేస్తుంటారు.
యువతి జోక్ చేస్తూ.... "నీ బుర్రలో ఏమీ లేదు కాబట్టి నువ్వు హెల్మెట్ కొంటున్నావు" అంది.
"నిన్న నువ్వు బ్రా కొన్నావు, నేనేమైనా అన్నానా?" అన్నాడతను వెంటనే












Click it and Unblock the Notifications