జేబులోంచి చేయి తీసి చెప్పు...
టీచర్: చేతికి ఎన్ని వేళ్లు ఉంటాయి
విద్యార్థి: ఆరు వెళ్లు, టీచర్
టీచర్: వెధవ... ప్యాంట్ జేబులోంచి చేయి తీసి చెప్పు
........ ...... ....
రోడ్డు ప్రమాదం సుబ్బారావు పురుషాంగం తెగిపోతుంది. అతన్ని తీసుకుని అతని భార్య వైద్యుడి వద్దకు వస్తుంది.
"మీ వారికి గుర్రానిది గానీ, కుక్కది గానీ పెట్టాల్సి ఉంటుంద"ని చెప్పాడు వైద్యుడు ఆమెతో..
"ఇంట్లో కుక్క ఉంది, లెండి.... గుర్రానిది పెట్టండి" చెప్పింది సుబ్బారావు భార్య తాపీగా..












Click it and Unblock the Notifications