ఎందుకు అలా అలసిపోతాడు...

శృంగార కార్యం ముగిసిన తర్వాత దంపతుల మధ్య ఇలా సంభాషణ నడిచింది.

భార్య: నువ్వు ఇంత తొందరగా ఎందుకు అలసిపోతావు.. నాకు అలసటే రాదు..

భర్త: రోడ్డు ఎప్పుడైనా ముగుస్తుందా.. ఎప్పుడూ పెట్రోలే అయిపోతుంది...

...... ........ .....

సోము: మా పక్కింటి అమ్మాయికి అసలు ఇంగ్లీషే రాదు

రాము: నీకెలా తెలుసు...

సోము: ఓ కిస్ ఇవ్వరాదా అని అడిగా.. అంతే రెండు చెంపలూ వాయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+