మొదటి సారి చలికాలం.. రెండో సారి...
డాక్టర్ అమరం దగ్గరకి వెళ్లి ... "నాకో సమస్య ఉంది, డాక్టర్!" చెప్పాడా భర్త
డాక్టర్ ఏంటన్నట్లు చూసాడు
"మొదటిసారి నేను భార్యతో రతి చేస్తున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది.. రెండోసారి మాత్రం బాగా చమట పడుతోంది..."
డాక్టర్ మళ్లీ అతన్ని పరీక్షించబోతే అతని భార్య అడ్డుకుని చెప్పింది
"కారణం నాకు తెలుసు డాక్టర్.. మొదటి సారి డిసెంబర్ లో అంటే శీతాకాలంలో. రెండో సారి మేలో అంటే మండు వేసవిలో..." అంటూ నిట్టూర్చింది.
--------------
తమ భర్తల గురించి మాట్లాడుకుంటున్నారు ముగ్గరు భార్యలు
"మా ఆయన రోల్స్ రాయిస్ కారులా ...మృదువుగా హుందాగా ఉంటారు"
రెండో ఆవిడ: మావారు అంబాసిడర్ కారులాంటి వారు...శక్తివంతంగా..వేగంగా ఉంటారు
మూడో ఆవిడ... చిన్నగా నిట్టూర్చి - "మా వారు హెరాల్డ్ కారు లాంటి వారు...హేండిల్ వేసి చేత్తో తిప్పితే కానీ స్టార్ట్ కూడా కారు..." అంది.












Click it and Unblock the Notifications