నువ్వనుకోలేదు, ఆమె అనుకున్నా...
నేను ముద్దు పెట్టుకున్నప్పుడల్లా మా ఆవిడ కళ్లు మూసుకుంటోంది..ఇదేమన్నా సమస్యా... సెక్సాలిజిస్టు లెటర్ రాసాడు కొత్తగా పెళ్లైన ఓ భర్త
దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు
రీసెంట్ గా మీరు తీయించుకున్న ఫోటో పంపితే గానీ సరైన సమాధానం చెప్పలేను...
..... ..... ...
ప్రసాద్ అమాంతం వెళ్లి ఎదురుగా ఉన్న భార్యను కౌగలించుకున్నాడు.
అబ్బో ఎంత సరసమో... అని ఆమె వెనకకు తిరిగింది భార్య
ప్రసాద్ ఆశ్చర్యపోయి... నువ్వని అనుకోలేదు, పని మనిషి అని కౌగలించుకున్నా... చెప్పాడు.












Click it and Unblock the Notifications