అతనికి అలా ధ్యానభంగం..
ఓ మహిళ స్వామీజీ వద్దకు వచ్చి "స్వామీజీ..!! ఏదైనా మంచి మాట చెప్పండి" అని అడిగింది.
స్వామీజీ సమాధానం ఇస్తూ... "నువ్వు లోపల బ్రా వేసుకుంటే మంచిది.. అవి ఎగురుతుంటే ధ్యాన భంగం జరుగుతోంది" అని అన్నాడు.
...... .......... ...
"నేను నిన్ను ముద్దు పెట్టుకుని పారిపోతే నువ్వు ఏమనుకుంటావు?" అడిగాడు అబ్బాయి అమ్మాయిని.
"వీడో పిరికోడు.. అన్ని ప్రశ్నలకు జవాబు రాస్తాడని అనుకుంటే.. అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు టిక్ పెట్టేసి పారిపోయాడు అని అనుకుంటా" అని చెప్పింది. అమ్మాయి.












Click it and Unblock the Notifications