అతనికి పెళ్లే చేసుకోవాలని లేకుంటే...

రాధ: మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదా, ఎందుకే తిడుతున్నావు...

శాంతి: మా ఆయన వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు.

రాధ: దానికీ మీ అమ్మకు సంబంధం ఏమిటి..

శాంతి: నువ్వు కింద ఉంటే అతను పైన పడుకుంటాడు అని చెప్పింది

రాధ: ఏమైంది మరి, నేను నేల మీద పడుకుంటున్నా, ఆయన మంచం మీద పడుకుంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు పిలిచినా నేను మంచంపైకి వెళ్లకపోయేదాన్ని, ఆయన కిందికి వస్తే తప్పంటూ పంపించేదాన్ని

...... ..... .....

రాము: నాదేం ప్రీ మారిటల్ సెక్స్ కాదు..

రఘు: అదేం, మీకిద్దరికీ పెళ్లి కాలేదు కదా...

రాము: నాకు పెళ్లి చేసుకోవాలనే లేకపోతే, అది ప్రీ మారిటల్ సెక్స్ ఎలా అవుతుంది.

సీత: నువ్వు అబద్ధమాడుతున్నావు.

రమ: నేను ఇప్పటి వరకు నాలుగు బర్త్ డేలే చేసుకున్నా... ఫిబ్రవరి 29వ తేదీన పుట్టాను కదా...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+