డేటింగ్ ఇలా, అతనిపైకి ఆమె
ఓ కన్య మొదటిసారి ఓ అబ్బాయితో డేటింగ్‌కు వెళ్తోంది. ఆ సమయంలో ఆమెకు నాయనమ్మ పలు జాగ్రత్తలు ఇలా చెప్పింది.
అబ్బాయిలు చాలా హుషారుగా ఉంటారు. వారిని నమ్మొద్దు. ముద్దు పెట్టుకోవాలని చూస్తారు. నీకూ బాగానే అనిపిస్తుంది.. కానీ దూరంగా ఉంచాలి.
అతను నీ వక్షోజాలను తాకాలని చూస్తాడు.. నీ రెండు కాళ్ల మధ్య చేతులు పెట్టాలని చూస్తాడు.. వాటికి ఒప్పుకోవద్దు.
అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే... మెల్లగా అతను నీపైకి రావాలని ప్రయత్నిస్తాడు. నీకు కూడా కావాలనే అనిపిస్తుంది. కానీ అలా వస్తే నీ కుటుంబం పరువు పోతుంది.
నాయనమ్మ మాటలను జాగ్రత్తగా విన్న అమ్మాయి, మర్నాడు వచ్చి ఆమె చెప్పిట్లే చేశానని చెప్పింది.
ఆమె ఇంకా ఇలా చెప్పింది - అతను మన కుటుంబం పరువు తీయకుండా జాగ్రత్త పడ్డాను. అతను నాపైకి రావాలని ప్రయత్నించినప్పుడు నేనే అతనిపైకి వెళ్లా.. అ రకంగా అతని కుటుంబం పరువును నేనే తీశా..












Click it and Unblock the Notifications