అతను టూర్‌కు వెళ్తే ఆమెకు మజా..
భర్త: మన పెళ్లయి మూడేళ్లవుతోంది. ఈ మూడేళ్లలో నువ్వు ఆనందంగా గడిపిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా..
భార్య (సిగ్గుపడుతూ): నువ్వు ఓ మూడు రోజులు టూర్ వెళ్లావు చూడు, అప్పుడు ఎంత మజా చేశానో..
...... .......... ......
భార్య: పక్కింటి సుబ్బారావు భార్యను ఎంత బాగా చూసుకుంటాడో.. ప్రతి ఆదివారంనాడు ఆమెను సినిమాకు తీసుకుని వెళ్తాడు. నువ్వు ఎందుకు తీసుకెళ్లవు..
భర్త: నేను కూడా ఆమెను సినిమాకు రమ్మని పిలిచా.. కానీ ఆమె రానంది.. దానికి నేనేం చేయాలి...












Click it and Unblock the Notifications