సుఖపడితేనే పిల్లలు కదా..

భార్యాభర్తల మధ్య పెద్ద యెత్తున గొడవ జరుగుతోంది. ఓ విషయంపై ఇద్దరు వాగ్వివాదానికి దిగారు. సంభాషణ ఇలా సాగింది.

భార్య: నిన్ను పెళ్లి చేసుకుని నేను ఏనాడైనా సుఖపడ్డానా..

భర్త: సుఖపడందే ఇద్దరు పిల్లలను ఎలా కన్నావే...

భార్య: అది ఘనత అనుకుంటున్నావేమో..

........ ....... ......

గర్ల్ ఫ్రెండ్: పెళ్లయిన తర్వాత కూడా నన్ను ఇలాగే ప్రేమిస్తావా..

బాయ్‌ఫ్రెండ్: ఇంకా ఎక్కువ ప్రేమిస్తాను. నాకు పెళ్లయినవారంటే చాలా ఇష్టం..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+