ఎవరితో చెప్పిందో ఆమెకు గుర్తు లేదట..
ఓ మహిళకు పక్కింటి వ్యక్తితో స్నేహం కుదిరింది. ఇరువురు గంటల తరబడి కలిసి ఉంటున్నారు.
ఓ రోజు అతను "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని అడిగాడు.
ఆమె సరేనని చెప్పింది.
మర్నాడు తెల్లారి లేచిన తర్వాత ఆమె ఔనందో కాదందో అతనికి గుర్తు లేదు.
వెంటనే ఆమెకు అతను ఫోన్ చేసి "మన పెళ్లికి నువ్వు అవునన్నావా, కాదన్నావా?" అని అడిగాడు.
"ఫోన్ చేసి మంచి పని చేశావు. నేను ఎవరితో పెళ్లికి అవున్నానో గుర్తు లేదు" అని చెప్పింది ఆమె.
........ ............ .........
ఓ రోజు సుబ్బారావు గర్ల్ ఫ్రెండ్‌తో విహారానికి వెళ్లాడు. వారిద్దరిని ఓ వ్యక్తి చూశాడు. సుబ్బారావును పట్టుకుని కొట్టడం ప్రారంభించాడు.
దాంతో సుబ్బారావు గర్ల్‌ఫ్రెండ్ - "వాడ్ని కొట్టు.. ఇంట్లో పెళ్లాన్ని ఉంచుకుని మరొకరితో తిరుగుతుంటాడు" అని అంది.
తిరిగి సుబ్బారావు అతన్ని కొట్టడం ప్రారంభించాడు.. "వాడ్ని కొట్టు.. వాడొక్కడే తిరుగుతుంటాడు, మరొకరు అమ్మాయితో తిరుగుతుంటే సహించడు" అంది.












Click it and Unblock the Notifications