ఆమె ఇద్దరినీ మోసం చేస్తోందట
సుబ్బారావు: రెండు బ్యాడ్ న్యూస్.. నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.
రామారావు: రెండూ కలిపి చెప్పు..
సుబ్బారావు: మీ ఆవిడ మనిద్దరినీ మోసం చేస్తోంది..
........ ......... .....
స్వామీజీ: తప్పుడు పనులు చేసేవారు ఎక్కడికి వెళ్తారో చెప్పు..
అమ్మాయి (సిగ్గుపడుతూ): నగరాల్లోని మనుషులు హోటల్‌కు, గ్రామాల్లోని మనుషులు పొలాలకు..












Click it and Unblock the Notifications