ఆమెకు ఆ కార్యంలో అనుభవం
శోభనం రోజు భార్య: ఎందుకండీ, ఆందోళనగా కనిపిస్తున్నారు.
శోభనం రోజు భర్త: సెక్స్‌లో పాల్గొనడం నాకు ఇదే మొదటిసారి. అందుకే భయంగా ఉంది.
భార్య: ఫరవా లేదు లెండీ.. మీకు అనుభవం లేకున్నా నాకు చాలానే అనుభవం ఉంది. మిమ్మల్ని గైడ్ చేయగలను
............ ....... ......
సెక్స్ ఎడ్యుకేషన్ మీద పాఠం చెబుతున్నాడు ప్రొఫెసర్..
"సెక్స్ గురించి పెళ్లికి ముందే తెలుసుకోవడం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చాలా అవసరం" అంటూ ప్రారంభించబోయారు ప్రొఫెసర్ గారు..
ఇంతలో ఓ కొంటె కుర్రాడు లేచి - "సార్, ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి, సార్" అని అడిగాడు.












Click it and Unblock the Notifications