పడక మీదా ఆమె అలాగే..
రాము: పెళ్లి చేసుకున్నావు కదా.. కాపురం ఎలా ఉందిరా...
సోము: అమ్మాయి పొదుపరి అని పెళ్లి చేసుకున్నానా... నాకు తిప్పలు తప్పడం లేదు.
రాము: ఏమైందిరా..
సోము: పడక మీద కూడా ఆమె పొదుపుగానే ఉంటోంది. రోజూ సెక్స్ వద్దట.. వారానికో సారి పొదుపుగా చేద్దామంటోంది.
........... .......... .....
అప్పారావు: ఇంటికొచ్చా కదా చాయ్ తాగించరాదా...
సుబ్బారావు: మీ వదిన లేదు.. పాలు లేవు..
అప్పారావు: పాలు బయటి నుంచి తెప్పించవచ్చు కదా...












Click it and Unblock the Notifications