అతని వేషాలకు ఆమె డ్రామా..
సుబ్బారావు వెనక నుంచి వచ్చి ఆమెను అమాంతం వాటేసుకున్నాడు. ఆమె వెంటనే వెనక్కి తిరిగి కొరకొరా చూసింది.
సుబ్బారావు ఆశ్చర్యపోయి - "నువ్వా?" అని నోరు వెళ్లబెట్టాడు.
"అవును.. నేనే.. పని మనిషితో నీ వేషాలు చూడలేక... ఆ వేషంలో నేను ఇలా తయారయ్యా.." అని చెప్పింది భార్య మంగతాయారు.
....... ............ ......
గర్ల్ ఫ్రెండ్ గర్భవతి కావడంతో అబ్బాయి తెగ బాధపడిపోవడం ప్రారంభించాడు.
అది చూసి - "నువ్వేం కంగారు పడకు, రామూ... డిఎన్ఎ పరీక్ష చేసిన తర్వాత నిన్ను చేసుకోవాలో, ఆ సోమును చేసుకోవాలో నేను నిర్ణయించుకుంటాను" అని చెప్పింది గర్ల్ ఫ్రెండ్.












Click it and Unblock the Notifications