పెళ్లి కాక ముందే గర్భవతి..
భార్య: నేనో విషయం చెప్తా.. మీరు నన్ను కొట్టొద్దు.
భర్త: కొట్టను గానీ... ఏమిటో చెప్పు..
భార్య: నేను ఇప్పుడు గర్భవతిని..
భర్త: అది సంతోషించే విషయం కదా.. ఎందుకు కొడ్తాను..
భార్య: పెళ్లి కాక ముందు గర్భవతిని అయ్యానని చెప్తే మా నాన్న కొట్టాడు..
........... ....... .........
అంకల్ (పక్కింటికి వచ్చి, పిల్లాడిని చూసి): మీ డాడీ ఉన్నాడా... చింటూ...
చింటూ: అడిగేదేదో డైరెక్టుగా అడగొచ్చు కదా..
చింటూ: మీ అమ్మను కలవాలని నన్ను డైరెక్టుగా అడగొచ్చు కదా...












Click it and Unblock the Notifications