ఇతర మగాళ్లనూ వద్దనలేదట..
కొత్తగా పెళ్లయిన జంట హానీమూన్‌కు వెళ్లింది.
కొత్త భార్యను చూసి భర్తకు ముచ్చటేసింది.
"నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా?" అని జంకుతూ జంకతూ అడిగాడు భర్త
"నేను వేరేవాళ్లనే వద్దనలేదు.. నువ్వు నా భర్తవు.. నిన్నెలా వద్దంటా?!" అని అంది భార్య సిగ్గుపడుతూ..
........ ......... .......
ప్రిన్సిపాల్: క్లాసుకు ఎందుకు లేట్‌గా వచ్చావు?
విద్యార్థి: బైక్ పంక్చరయింది, సార్..
ప్రిన్సిపల్: బస్సులో రావాల్సింది..
విద్యార్థి: మీ కూతురు అసలు ఒప్పుకోలేదు.. సార్..












Click it and Unblock the Notifications