పాత రోజులు గుర్తుకొచ్చాయి

మొదటి రాత్రి సెక్స్ చేసిన తర్వాత భర్త తన భార్యను - నీకు ఏమనిపించిందని అడిగాడు.

ఆ ప్రశ్నకు భార్య సమాధానమిస్తూ - ఐదు శాతం సిగ్గు, ఐదు శాతం బాధ కలిగాయి. మిగతా 90 శాతం పాత రోజులు గుర్తుకొచ్చాయి.

.... .... .......

రామయ్య: విశ్వసనీయమైన భర్త ఎవరు?

సీతయ్య: తన భార్యతో పడుకున్నప్పుడు ఇతర స్త్రీలను గుర్తు చేసుకునేవాడు కాదు. ఇతర స్త్రీలతో పడుకున్నప్పుడు తన భార్యను గుర్తు చేసుకునేవాడే విశ్వసనీయమైన భర్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+