ఆయనొచ్చాడని ఆమె, ఇతనూ అంతేనా..
భార్యాభర్తలిద్దరు రాత్రి పడకపై పక్కపక్కనే పడుకున్నారు.
భార్యకు ఓ అర్థరాత్రి కల వచ్చింది. వెంటనే.. "మా ఆయనొచ్చాడు, పారిపో..." అని అరిచింది.
దాంతో ఉలిక్కిపడి లేచిన భర్త కిటికీలోంచి బయటకు దూకాడు.
..... ...... .....
"న్యూటన్ ముందు అందమైన అమ్మాయి నగ్నంగా నిలబడితే ఏమవుతుంది?" అడిగాడు రాము సోమును
"అతని ప్యాంటులో తాను కనిపెట్టిన భూమ్యాకర్షణ శక్తికి విరుద్ధమైన చర్య జరుగుతుంది" చెప్పాడు సోము.












Click it and Unblock the Notifications