భూతంతో ఆమె ఆ రాత్రంతా..
మొగుడు పెళ్లాలిద్దరూ సండే పూట క్రికెట్ ఆడుకుంటున్నారు.. ఈలోగా భార్య కొట్టిన బాల్ వెళ్లి ఎదురుగా ఉన్న ఓ పాతకాలం నాటి బంగళా అద్దాన్ని బ్రద్దలు కొట్టింది. అది చూసిన ఇద్దరు కంగారు పడ్డారు.
భర్త చిరాకు పడుతూ.. "సర్లే పోయి...ఆ ఇంటాయన్ని క్షమాపణ అడగుదాం" అన్నాడు
ఇద్దరూ మెల్లిగా ఆ ఇంటి తలుపులు తీసి లోపలకి వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఇద్దరూ వెళ్లి క్షమాపణ చెప్పుకున్నారు.
అయితే ఆ వ్యక్తి రివర్స్ లో... "నేనే మీకు ధాంక్స్ చెప్పాలి... ఎందుకంటే నేను ఓ భూతాన్ని..గత మూడు వందల సంవత్సరాలుగా ఈ సీసాలో పడి ఉన్నాను.. మీరు కొట్టిన బంతి దెబ్బకు ఆ సీసా పగిలి బయటపడ్డాను" అన్నాడు..ప్రక్కన ఉన్న పగిలిన సీసాను చూపిస్తూ..
ఇద్దరూ కంగారుపడ్డారు.. "అప్పుడా వ్యక్తి...మీరు భయపడాల్సిన పనేమీ లేదు...నేను మూడు వరాలివ్వగలను.. మీరిద్దరూ చెరో కోరిక కోరుకోండి..మూడో కోరిక నేను కోరుకుంటాను" అన్నాడు.
ఆమె ఆనందంగా... "నాకు..పెద్ద బంగాళా, పనిచేసేందుకు నౌకర్లు ఇవ్వు" అంది.
అలాగే అందా భూతం
తర్వాత భర్త.. "నాకు ప్రతీ నెలా ఓ కోటి రూపాయలు వచ్చేటట్లు చేయి" అన్నాడు.
సరే అందా భూతం
మూడో కోరిక భూతం కోరుకుంది. అది మరేదో కాదు..నేను గత మూడు వందల సంవత్సరాలుగా ఈ సీసాలో మగ్గిపోయాను.. "నాకు శారీరిక సుఖం కావాలి..నువ్వు ఒప్పుకుంటే నేను నీ భార్యతో ఈ రాత్రి..." అంది.
ఇద్దరూ కాస్సేపు చర్చించుకుని.. "మాకు ఇంత అద్బుతమైన వరాలిచ్చావు..కానీ" అన్నారు.
భర్త క్రింద హాల్లో కూర్చోగా..భూతం ఆమెను తీసుకుని పైకి వెళ్లాడు..ఆ రాత్రంతా ఆమెతో గడిపాక..
తెల్లారేటప్పుడు..ఆమెతో... "ఇంతకీ మీరేం చదువుకున్నారు?" అంది ఆ భూతం..
"ఇద్దరం డిగ్రీ చదువుకున్నాం" అందామె.
అప్పుడా భూతం.. "అంత చదువుకుని ఉండి..ఇంకా ఈ రోజుల్లో భూతాలు ఉన్నాయి...వరాలు ఇస్తాయి అంటే ఎలా నమ్మారు?" అంది.












Click it and Unblock the Notifications