ఆ టైమ్‌లో చొక్కా విప్పేశాడట..
భార్య: నీ చొక్కాపై ఆ లిప్‌స్టిక్ మరక ఏమిటీ.. నేను లిప్ స్టిక్ వాడను కదా..
భర్త: అదే నాకు తెలియడం లేదు. ఆ లిప్ స్టిక్ ఎలా అంటిందో.. ఆ టైమ్‌లో నేను చొక్కా విప్పేశానే..
......... .......... .......
తండ్రి కూతురు గదిలోకి వచ్చాడు.
అతనికి గదిలో సిగరెట్ కనిపించింది. దాంతో తన కూతురు సిగరెట్ కూడా తాగుతోందని బాధపడ్డాడు.
ఆ తర్వాత మద్యం బాటిల్ కనిపించింది. అంటే, మద్యం కూడా తాగుతుందన్న మాట అని అనుకున్నాడు.
ఇంతలో అతనికి ఓ యువకుడు ఆ గదిలో కనిపించాడు.
ఇవ్వన్నీ ఈ కుర్రాడివన్న మాట.. తన కూతురివి కావు అని సంతృప్తి చెందాడు.












Click it and Unblock the Notifications