అమెకు తెలుసట.. అయినా అలా...

భార్యాభర్తలు ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.

భర్త: నిన్ను పెళ్లి చేసుకునే ముందు నేను మూర్ఖడిని అయ్యాను

భార్య: ఈ విషయం నాకు తెలుసు... కానీ నేను నిన్ను ప్రేమించాను కదా..

........... ......... ......

భార్య: ఏమండీ.. ఈ రోజు మన పెళ్లి రోజు.. ఏం చేద్దాం...

భర్త: రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం... మాట్లాడకు...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+