ఆమె కూడా అదే అడుగుతుందట..
ఓ వ్యక్తి ఓ రోజు భార్యతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ అమ్మాయి అతన్ని చూసి హల్లో చెప్పింది. అప్పుడు భార్యాభర్తల మధ్య సంభాషణ ఇలా సాగింది.
భార్య: ఆమె ఎవరు...
భర్త: మాట్లాడకు.. వింటే ఇబ్బంది.. ఆమె కూడా అదే ప్రశ్న వేస్తుంది..
...... ........ ....
తల్లి: నీకు ఎటువంటి భార్య కావాలి..
కుమారుడు: అమ్మా.. నాకు చందమామ లాంటి భార్య కావాలి. రాత్రి వచ్చి పొద్దున్నే వెళ్లిపోవాలి.












Click it and Unblock the Notifications