ఆమె అతనింటికి వెళ్తుందట
భర్త: ఏమే.. రోజూ ఆ సూర్యం గాడు మనింటికి రావడం ఏం బాగాలేదే... అదీ నేను లేనప్పుడు...
భార్య: అయితే... నేనే అతని ఇంటికి వెళ్తాలే...
...... ...... ....
"పర స్త్రీలను నేను తల్లిలా చూస్తాను, తెలుసా..?" అన్నాడు ఓ యువకుడు తన ప్రియురాలితో..
"ఏం, నీ కన్నా ముందే మీ నాన్న ఎంటరైపోయి నీకు తల్లి వరుస వచ్చేలా చేస్తాడా...?" అడిగింది ఆ అమ్మాయి అమాయకంగా..












Click it and Unblock the Notifications