మొదటిసారి అప్పుడు.... మరి రెండోసారి....
మొదట భర్తని ఆయన పరీక్ష చేస్తూ.. "ఏమిటి సమస్య?" అన్నాడు
దానికి భర్త... "అదేంటో డాక్టర్ మొదటిసారి నా భార్యతో సెక్స్ పూర్తయ్యాక చాలా హాట్ గా ఉంటుంది. ఒళ్లంతా మండిపోతుంది...చెమటలు విపరీతంగా పడతాయి.. రెండో సారి సెక్స్ పూర్తయ్యాక...చాలా చల్లగా...వణుకు పుడుతుంది" అన్నాడు.
ఆ డాక్టర్ చాలా ఆస్చర్యపోయారు..అన్ని టెస్ట్ లు చేసి...ఆమె భార్యని పిలిచాడు.. ఆమెను అడిగాడు...
"మీ భర్త చాలా విచిత్రమైన సమస్యతో భాధపడుతున్నారు. మొదటి సారి సెక్స్ పూర్తయ్యాక చాలా హాట్ గా ఉంటుంది. ఒళ్లంతా మండిపోతుంది...చెమటలు విపరీతంగా పడతాయి.. రెండో సారి సెక్స్ పూర్తయ్యాక...చాలా చల్లగా...వణుకు పుడుతుంది అంటున్నాడు. ఎప్పుడూ ఇలాంటి సమస్య ఎదురుకాలేదు" అన్నాడు.
దానికామె నిట్టూరుస్తూ.."మొదటి సారి ఆయన జూలైలో సెక్స్ లో పాల్గొన్నారు.. రెండో సారి డిసెంబర్ లో సెక్స్ లో పాల్గొన్నారు...అంతే" అందామె అసలు విషయం వివరిస్తూ..తమ అడల్ట్ లైఫ్ గ్యాప్ గురించి చెప్తూ..
-------------------
ముగ్గురు కుర్రాళ్లు గత కొద్ది రోజులుగా ఆహారం లేక ఆకలితో నకనకలాడుతున్నారు...దొంగతనం చేసే ధైర్యం చేయలేకపోయారు.
దాంతో వారు ఎవరినన్నా రిక్వెస్ట్ చేసి తమ కడుపు నింపుకుందామనే నిర్ణయానికి వచ్చారు.
మొదటిగా ఓ ఇంటికి వెళ్లాడు. అయితే ఆవిడ ఓ కండిషన్ పెట్టింది. తాను ఆ ఆకలితో నకనకలాడుతున్నను కాబట్టి తన కోరిక తీర్చిన వారికే ఫుడ్ అంది.
మొదటి ఇద్దరూ ఒప్పుకోలేదు.
అయితే మూడవవాడు ఓకే చేసేసాడు..ఆకలికి తట్టుకోలేక.
ఆమె తో పాటు అతను లోపలకి వెళ్లాడు. వాళ్లు ముగ్గురూ బయట కూర్చున్నారు.
అతను లోపలకి వెళ్లాక ఆమెను కళ్లు మూసుకోమని...ప్రక్కనే ఉన్న మొక్క జొన్న పొత్తుతో పనికానిచ్చాడు.. తర్వాత దాన్ని బయటకు విసిరేసాడు.
ఆ తర్వాత మళ్లీ వెంటనే కోరటంతో మళ్లీ అలాగే చేసాడు. మళ్లీ ఆ మొక్క జొన్న పొత్తుని బయటుకు విసిరేసాడు.
కాస్సేపటికి ఆమె సంతోషంగా డబ్బు ఇచ్చి బయిటకు పంపింది.
బయట ఉన్న ఇద్దరు మిత్రులు...అతను రావటం గమనించి..
"ధాంక్స్ రా..ఎంత పనిలో ఉన్నా బయిట మేము ఆకలితో ఉన్నామని గుర్తుంచుకుని మొక్కజొన్న పొత్తులు విసిరావు..నీదిరా స్నేహమంటే" అన్నారు.
అతను తెల్ల మొహం వేసారు.












Click it and Unblock the Notifications