ఆమెకన్నా ఈమె అదుర్స్...
తన జీతం పెంచాలని పని మనిషి ఇంటి యజమానురాలిని అడిగింది. దాంతో ఇంటి యజమానురాలికి కోపం వచ్చింది.
యజమానురాలు: నీ జీతం పెంచడానికి నువ్వు చేసిందేమిటీ.. అంత పనేం చేశావు
పని మనిషి: మూడు కారణాలున్నాయమ్మా.. అందులో మొదటిది నీకన్నా బాగా బట్టలు ఇస్త్రీ చేయగలను..
యజమానురాలు: ఎవరన్నారు...
పనిమనిషి: మీ ఆయన..
యజమానురాలు: అలాగా.. రెండోది ఏమిటీ..
పని మనిషి: నీకన్నా నేను వంట బాగా చేయగలను..
యజమానురాలు: ఈ మాట ఎవరన్నారు..
పనిమనిషి: మీ ఆయనే.. ఇక మూడోది.. అత్యంత ముఖ్యమైంది.. సెక్స్‌లో మీకన్నా నేను బెట్టర్..
యజమానురాలు: ఈ మాట కూడా మా ఆయనే అన్నాడా..
పనిమనిషి: కాదు.. కారు డ్రైవర్..












Click it and Unblock the Notifications