చీర ఖరీదు ఓ ముద్దు
"నీ చీర బావుందే...దీని ఖరీదెంత అడిగింది" సుజాత...తన స్నేహితురాలు లక్ష్మితో...
"ఓ ముద్దు"
"మీ ఆయనకు నువ్వు ఇచ్చిన ముద్దా..".ప్రశ్నించిందామె
"కాదు..ఆయన మా పనిమనిషికి ఇచ్చిన ముద్దు.." నవ్వుతూ బదులు చెప్పింది లక్ష్మి.
------------
ఇన్ కమ్ టాక్స్ కమీషనర్ ని చూడటానికి పర్మిషన్ అడిగాడో పెద్ద మనిషి
"ఏం పని ఆయనతో?" అడిగింది పి.ఎ
"ఇంతకాలం నేను ఎవరికోసం అయితే సంపాదిస్తున్నానో వారిని చూద్దామని" బదులు చెప్పాడాయన.












Click it and Unblock the Notifications