పక్కింటామెతో దొరికిపోయాడట..

మోహన్ రావు: దొంగతనం చేసేవాడు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడురా..

సుబ్బారావు: ఎలా చెప్పగలవు

మోహన్ రావు: నేను మా పక్కింటావిడతో మా ఆవిడకు దొరికిపోయా.. అంతే ఇలా ఒళ్లంతా హూనమయ్యేట్లు కొట్టింది..

...... ......... ......

భర్త: బయట ఎలాగూ ఇవ్వవు.. పడక గదిలోనైనా ఓ ముద్దు ఇవ్వకూదటే...

భార్య: ఏమండీ, ఆరోగ్యానికి మంచిది కాదు.. అసలే మీకు షుగర్ వ్యాధి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+