ఆ గర్ల్స్ అర్థనగ్నంగా ఎందుకంటే..
సుబ్బారావు రాత్రి పూట టీవీలో ఫ్యాషన్ టీవీ చూస్తున్నాడు. అనుకోకుండా పదేళ్ల కొడుకు రయ్యిన దూసుకొచ్చాడు. అది చూసిన తర్వాత ఇలా చెప్పాడు.
సుబ్బారావు: పాపం... అమ్మాయిలు.. చాలా పేదవాళ్లు... డబ్బులు లేక దుస్తులు కూడా కొనుక్కోలేకపోతున్నారు. అందుకే.. ఇలా సగం సగం దుస్తులతో నడుస్తున్నారు.
...... ......... ........
భర్త: ఆఫీసులో పెద్ద సమస్య వచ్చి పడింది.
భార్య: బాధపడకండి.. మీ సమస్య నా సమస్య కాదా...
భర్త: ఏమీ అనుకోవు కదా.. మన పర్సనల్ సెక్రటరీ గర్భం దాల్చింది..












Click it and Unblock the Notifications