ఆమె లావైతే దర్వాజ చిన్నదట..
పెళ్లికూతురును చూడడానికి తల్లితో పాటు రాము వెళ్లాడు. పిల్లను చూసిన తర్వాత వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
తల్లి: అమ్మాయి ఎలా వుంది.. నీకు నచ్చిందా..?
కుమారుడు: చాలా లావుగా ఉంది మమ్మీ...
తల్లి: బిడ్డా.. నా మాట విను. ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా దర్వాజ చిన్నగానే ఉంటుంది.
......... ........... .....
గర్ల్: నువ్వు ముద్దు పెడితే నేను గొడవ చేస్తా.. అరుస్తా..
అబ్బాయి: ఇక్కడ దగ్గరలో ఎవరూ లేరు.. ఎవరూ రారు..
గర్ల్: తెలుసు.... కానీ ఫార్మాలిటీ పూర్తి చేయాలి కదా...












Click it and Unblock the Notifications