నేరుగా పనిలోకే దిగొచ్చట..
శిష్యుడు: స్వామీజీ... ప్రేమ పెళ్లి ఉపయోగం ఏమైనా ఉందంటారా..
స్వామీజి (కన్ను గీటుతూ): చాలా ఉపయోగం ఉంది బిడ్డా.. శోభనం రాత్రి సిగ్గుపడే పని ఉండదు.. నేరుగా పనిలోకి దిగవచ్చు..
........ ........ ........
భార్యాభర్తలు సెక్స్ చేస్తున్నారు. మధ్యలో ఉండగా ఇంటి బెల్ మోగింది.
ఐదు నిమిషాల తర్వాత అతను తలుపు తెరిచాడు.
"తలుపు తెరవడానికి ఇంత టైమా.." అని అడిగాడు స్నేహితుడు.
"మేం చట్నీ రుబ్బుతున్నాం" చెప్పాడు అతను.
"వదినా.. నాకు కూడా ఇంత చట్నీ రుబ్బకూడదు..." అని అడిగాడు మిత్రుడు
ఆమె కూడా అంతే చలాకీగా - "గిన్నె కడిగేశా" అని చెప్పింది.












Click it and Unblock the Notifications