తెలుసు, పట్టుబడ్డాం
తన మిత్రుడి ప్రకాష్‌ని రాజు ఇంటికి తీసుకుని వచ్చాడు
భార్యను పిలిచి "ఈమె నా భార్య శశి" అని చెప్పాడు రాజు
"ఓహో ఈమెనా, నాకు తెలుసు" అన్నాడు ప్రకాష్
"ఎలా?" అడిగాడు రాజు
"మేమిద్దరం అది చేస్తూ పట్టుబడ్డాం" చెప్పాడు కూల్‌గా మిత్రుడు
"ఎప్పుడు?" అని ప్రశ్నించాడు రాజు
"కాలేజీ లాబొరేటరీలో..." చెప్పాడు ప్రకాష్
..... ......
ఇద్దరు మిత్రులు ఓ కాల్ గర్ల్ వద్దకు వెళ్లారు
ఒకతను లోనికి వెళ్లి బయటకు వచ్చి - "ఈమె కన్నా నా వైఫ్ బెట్టర్" అన్నాడు.
రెండో అతను లోనికి వెళ్లి కొంతసేపటికి బయటకు వచ్చి - "అవును, నువ్వు చెప్పింది నిజం. ఈమె కన్నా నీ భార్య బెట్టర్" అన్నాడు మొదటి వ్యక్తితో.












Click it and Unblock the Notifications