అనుమానించి, ఆతనితో ఆమె ఇలా..
భర్తకు, పని మనిషికి మధ్య సంబంధం ఉందనే అనుమానం భార్యకు కలిగింది. దీంతో దాన్ని నిరూపించుకోవాలని అనుకుంది. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని అనుకుంది. చెప్పా పెట్టకుండా పనిమనిషికి సెలవు ఇచ్చింది.
రాత్రి పూట భర్త కడుపులో నొప్పిగా ఉందంటూ బాత్రూంకు వెళ్తానని చెప్పి బయటకు వెళ్లాడు.
వెంటనే భార్య పని మనిషి పడక మీదికి వెళ్లి పడుకుని, లైట్ ఆఫ్ చేసింది.
అతను చడీచప్పుడు చేయకుండా పడక మీదికి వచ్చి సెక్స్ చేశాడు.
సెక్స్ అయినపోయిన తర్వాత భార్య - నన్ను చూసి నువ్వు షాక్ తింటావు, లైట్ వేయనా అంది.
వెంటనే వాచ్‌మన్ - మేడమ్ మీరా అంటూ నోరు వెల్లబెట్టాడు.












Click it and Unblock the Notifications