అలా చేస్తే మధురమైన బాధ
భార్య: పాటలో అతను మధురమైన బాధ అన్నాడు.. అంటే ఏమిటండీ.. బాధ మధురంగా ఉంటుందా..
భర్త: ఆ మాత్రం తెలియదా..
భార్య: తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను..
భర్త: సెక్స్ చేస్తున్నప్పుడు నొప్పి పెడుతుందంటూ ఇంకా కావాలంటావు చూడు, అదీ...
భార్య: దాని కోసం పాట పాడాలా...
..... ..... ......
భార్య: యుగాలు క్షణాల్లా గడిచిపోయాయని అంటారు... అలా ఎప్పుడవుతుంది.
భర్త: పిచ్చిదానా.. ఆ మాత్రం తెలియదా..
భార్య: అలా మనకెప్పుడైనా జరిగిందా..
భర్త: పెళ్లయిన రాత్రి రెండు మూడు సార్లు చేసినా అప్పుడే తెల్లారిందేమిటని అనిపించదన్నావు చూడు.. అలా అనిపించడమన్న మాట..












Click it and Unblock the Notifications