ఆమెకు సుఖప్రాప్తి ఎప్పుడంటే...
"మీరు నన్ను సంతృప్తి పరచలేకపోతున్నారు" కోపంగా అరిచింది భార్య
"అసలు అందుకు నీవు నన్ను ఎప్పుడయినా ప్రోత్సహిస్తేగా నీకు సుఖప్రాప్తి కలిగినప్పుడు ఆ సంగతి చెప్తే నేనెంతో సంతోషిస్తాను..తెలుసా?" అన్నాడు భర్త
"కానీ నాకు సుఖప్రాప్తి కలిగినప్పుడు మీరెప్పుడూ కేంప్ లో వుంటూంటే ఎలా చెప్పను" ఇంకా కోపంగా చెప్పింది భార్య
--------------
"మీ ఆవిడ్ని లేపుకుపోయింది ఎవరో తెలుసా?"
తెలియదన్నట్లు తలూపాడు
"ప్రక్క వీధి సుబ్బారావు గారబ్బాయి శ్రీరామ్"
"అవునా...చాలా తెలివైన వాడే... ఇంత తెలివి తక్కువ పనెందుకు చేసాడో...పాపం ... ఏమి ఇబ్బందులు పడుతున్నాడో ఏంటో" అని జాలి చూపించాడు.












Click it and Unblock the Notifications