వాళ్ల గుండెలు అక్కడున్నాయట..
జీవశాస్త్రం లెక్చరర్ సీరియస్‌గా పాఠం చెబుతూ విద్యార్థులను ఓ ప్రశ్న వేశాడు.
"మీ గుండె ఎక్కడు ఉంటుందో చెప్పగలరా?" అని అడిగాడు.
విద్యార్థులంతా ఒక్కసారిగా పెద్దపెట్టున "పక్కన ఉన్న వుమెన్స్ కాలేజీలో.." అని అరిచారు.
లెక్చరర్ నవ్వుతూ "నా గుండె కూడా అక్కడే..." అన్నాడు.
...... ....... ......
భార్య: వాడ్ని చూడు, తాగి ఎలా ఊగుతున్నాడో...
భర్త: ఎవరతను..?
భార్య: నన్ను పెళ్లి చేసుకుంటావా అని 20 ఏళ్ల క్రితం అడిగాడు. నేను రిజెక్ట్ చేశా.
భార్య: అదృష్టవంతుడు, ఇప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు..












Click it and Unblock the Notifications