అలా చేస్తే ఆవిడకు పెళ్లయినట్లు..
చంటి: నేను చిక్కు సమస్య ఇస్తాను, విప్పదీస్తావా..
చిన్ను: చెప్పు... ట్రై చేస్తా
చంటి: ముగ్గురు ఆడవాళ్లు ఐస్ క్రీమ్ పార్లర్‌కు వెళ్లారు. ముగ్గురి చేతుల్లోనూ ఐస్‌క్రీములున్నాయి. ఒకావిడ ఐస్ క్రీమును కొరుక్కుని తింటోంది. రెండో ఆవిడ చప్పరిస్తోంది. మూడో ఆవిడ కోన్‌ను చీకుతోంది. వీరిలో పెళ్లయిన మహిళ ఎవరు..
చిన్ను: కోన్‌ను చీకుతున్నావిడకు పెళ్లయింది.
చంటి: కాదు, మెడలో తాళి ఉన్నావిడకు పెళ్లయినట్లు.. కానీ.. నువ్వు ఆలోచించిన పద్దతి రంజుగా ఉంది.
....... ...... ....
తన కూతురును తీసుకుని ఓ మహిళ వైద్యుడి వద్దకు వచ్చింది.
"ప్రాబ్లమ్ ఏమిటి?" అని అడిగాడు వైద్యుడు
"నా కూతురు బొజ్జ పెరుగుతోంది. ఈ కాలంలో సన్నగా ఉంటే గానీ పెళ్లిళ్లు కావడం లేదు కదా.." అంది
కూతురిని లోనికి తీసుకుని వెళ్లి తీసుకుని వచ్చాడు వైద్యుడు.
"మీ కూతురు గర్భం దాల్చింది" అని చెప్పాడు వైద్యుడు
"ఆ అవకాశమే లేదు.. మగాడితో నా కూతురు బయటకు వెళ్లలేదు ఇప్పటిదాకా.." అని చెప్పింది.
"అవునమ్మా.. నేను ఇప్పటి దాకా ఏ మగాడిని కూడా ముట్టుకోలేదు" చెప్పింది కూతురు.
కూతురిని మళ్లీ వైద్యుడు లోనికి తీసుకుని వెళ్లాడు. ఆమెను తీసుకుని వచ్చి - "మరో మూడు నెలల తర్వాత నా మాట నిజమవుతుంది" అని చెప్పాడు.












Click it and Unblock the Notifications