అమ్మగారని చొరబడ్డాట....
యజమాని: నేను స్నానం చేస్తున్నానని తెలియదా.. బాత్రూంలోకి ఎందుకు వచ్చావు..
నౌకరు: తప్పయింది సార్... అమ్మగారు అనుకుని లోనికి వచ్చా...
....... ........... ....
భార్య: ఏమండీ.. మీరు పదే పదే ప్యాంట్ పైకి లాక్కుంటూ ఉంటే బాగా లేదు.
భర్త: నేను అలా లాక్కోకపోతే ఘోరం జరిగిపోతుంది.. అది మరింతగా బాగుండదు..












Click it and Unblock the Notifications